PPM: వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ విషయాన్ని గమనించి అర్జీదారులు ఎవరూ సుదూర ప్రాంతాల నుంచి పోలీస్ కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
అలర్ట్.. రేపటి పీజీఆర్‌ఎస్ రద్దు..!


