హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మానవత ఆధ్వర్యంలో విగ్రహాలు పంపిణీ

W.G: పెంటపాడు మండల కేంద్రంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవత పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహనరావు, రాజు, సత్యనారాయణ, వినాయకుడు, వీరస్వామి, ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్, రత్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.