ASR: చింతపల్లి మండలం వంగసార గర్ల్స్ హాస్టల్ నుంచి ఇద్దరు బాలికలు గోడ దూకి వెళ్లిపోయారు. పండుగకు మూడు రోజుల సెలవులు వచ్చినా, ఇంటికి పంపకపోవడంతోనే గోడ దూకి వెళ్లిపోయారు. హెచ్‌ఎం సమాచారం మేరకు చింతపల్లి, అన్నవరం ఎస్సైలు వీరబాబు, సాయిరామ్ గాలింపు చర్యలు చేపట్టారు. బాలికలను సురక్షితంగా గుర్తించి, స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్
ఇద్దరు విద్యార్థినులను రక్షించిన పోలీసులు


