హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీటు ఎవరికి కేటాయించినా గెలుపుకు పనిచేయాలి'

AKP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను పరవాడ మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు మడక పార్వతీ ఆదివారం విశాఖలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో ఎవరికి సీటు కేటాయించినా ఐక్యంగా వారి గెలుపునకు కృషి చేయాలని మాధవ్ సూచించారు. అలాగే, సేవా సంకల్ప్ అభియాన్‌ను విజయవంతం చేయాలని కోరారు.