GNTR: తెనాలి పురపాలక సంఘంలోని 52 వార్డులకు సంబంధించి 185 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను కలెక్టర్ ఆమోదంతో ఆదివారం కమిషనర్ జె. రామ అప్పల నాయుడు ప్రచురించారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల పరిశీలనార్థం ఈ జాబితాను మున్సిపల్ కార్యాలయంతో పాటు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్, సబ్‌కోర్టు, తపాలా కార్యాలయాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి పోలింగ్ స్టేషన్ల తుది జాబితా విడుదల


