కాకినాడ రూరల్ పరిధిలో వినాయక చవితి పండుగకు 623 గణపతి మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వాన అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. ఈనెల 23న తీరంలో విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు. సమితి ప్రతినిధులు మూడు బృందాలుగా ఏర్పడి ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'కాకినాడ రూరల్ పరిధిలో 623 మండపాలు'


