హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'జల వనరులను కాపాడుకోవాలి'

SKLM: రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను జల వనరులలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం శ్రీకాకుళంలోని మీడియాతో మాట్లాడారు. నదులు, సహజ జల వనరులను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలను కోరారు.