ATP: ఈనెల 16, 17, 18వ తేదీల్లో రాష్ట్ర శాసనసభ మైనారిటీల సంక్షేమ కమిటీ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. కమిటీ ఛైర్మన్ మహమ్మద్ నసీర్ అహ్మద్, సభ్యులు 17న వర్సిటీ వీసీతో సమావేశమై సంక్షేమ వసతి గృహాలను పరిశీలిస్తారు. 18న ప్రజా ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించి, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు రానున్న శాసనసభ కమిటీ: కలెక్టర్


