కృష్ణా: బందరులో 63 అడుగుల భారీ విజయగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 11 రోజుల పూజలతో పాటు ఉపాలయాలు, 630 కిలోల లడ్డూను ప్రత్యేక ఆకర్షణగా నిలపనున్నారు. ప్రజలను ఏకతాటిపైకి తెచ్చేందుకు 1893లో తిలక్ సామూహిక ఉత్సవాలు ప్రారంభించారని, సమాజ ఐక్యతలో గణేష్ మండపాలు కీలకమని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గణపతి చరిత్ర ఇదే


