నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అల్లీపురం హైవే జంక్షన్ వద్ద 26 లక్షల రూపాయలతో అప్రోచ్ సీసీ రోడ్డును నెల్లూరు AMC ఛైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2వ డివిజన్ అభివృద్ధికి 4 కోట్ల 33 లక్షల రూపాయల నిధులు కేటాయించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరులో సీసీ రోడ్డు ప్రారంభం


