హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీనేజ్‌ గర్భధారణపై అవగాహన

ASR: అరకులోయ మండలం గన్నెల APTWR బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్‌పర్సన్‌ డా కంబిడి కృష్ణకుమారి బాల్యవివాహాలు, టీనేజ్‌ గర్భధారణ వల్ల కలిగే అనర్థాలు, విద్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అలాగే, విద్యతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.