హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలకొల్లులో మట్టి విగ్రహాల పంపిణీ

W.G: పాలకొల్లు రూరల్ క్లబ్ అధ్యక్షుడు కే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు. పీఓపీ విగ్రహాలతో జలాశయాలు కలుషితమవుతున్నాయని ఆయన తెలిపారు. కారుమూరి రామలింగేశ్వరరావు, సెక్రటరీ శ్రీధర్, డాక్టర్ సంగినీడి వెంకట రంగారావు, నిట్టల శివ శైలజ, కోశాధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.