NDL: రేపు కోయిలకుంట్ల పట్టణంలో వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. కార్యకర్తలకు గుర్తింపు కార్డులను మాజీ ఎమ్మెల్యే పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కోయిలకుంట్లలో వైసీపీ సమావేశం


