NDL: డోన్ తాలూకా వినియోగదారుల రక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏఈ నాగరాజు గౌడుకు పుట్టపర్తిలో జాతీయ స్థాయి పురస్కారం లభించింది. కన్జ్యూమర్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఛైర్మన్ అభిషేక్ శ్రీవాస్తవ ఆయనను సన్మానించి ప్రశంసా పత్రం అందించారు. 31 ఏళ్లుగా ఎలాంటి నిధులు స్వీకరించకుండా వినియోగదారులకు సేవలందించినందుకు ఈ గుర్తింపు దక్కిందని నాగరాజు గౌడ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాగరాజు గౌడ్‌కు జాతీయ స్థాయి పురస్కారం


