ATP: అనంతపురం పట్టణంలోని ధన్వంతరి హాస్పిటల్‌లో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న డీసీఎంహెచ్ (DCMH) చైర్మన్ నెట్టెం వెంకటేశులును ఎంపీ బీకే పార్థసారధి పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లిన ఆయన వెంకటేశులు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులతో మాట్లాడి అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెట్టెం వెంకటేశులును పరామర్శించిన ఎంపీ


