హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రమాదకరంగా మారిన ట్రాఫిక్‌ సిగ్నల్‌ పోల్‌

సత్యసాయి: హిందూపురం పట్టణం గురునాథ్‌ సర్కిల్‌లోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ పోల్‌ ప్రమాదకరంగా మారిందని స్థానికులు తెలిపారు. ఎప్పుడు ఎవరి మీద పడుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పోల్‌ పరిస్థితిపై పోలీస్‌ శాఖ, మున్సిపల్‌ అధికారులు వెంటనే దృష్టి సారించి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.