హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిజినెస్ ఎక్స్‌పోను సందర్శించిన హోంమంత్రి

AKP: విశాఖలో జరుగుతున్న బిజినెస్ ఎక్స్‌పో-2026ను ఇవాళ హోంమంత్రి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన వ్యాపార, పారిశ్రామిక సంస్థల స్టాల్స్‌ను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యాపార రంగానికి కొత్త అవకాశాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం అందించడంలో ఇలాంటి వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.