హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

సత్యసాయి: కొత్తచెరువులో వినాయక చవితిని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మార్కెట్‌ యార్డు ఛైర్మన్ పూల శివప్రసాద్‌ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు జనసేన ప్రాధాన్యం ఇస్తుందని శివప్రసాద్‌ తెలిపారు.