AKP: వినాయక చవితి మండపాల్లో విద్యుత్ భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అనకాపల్లి విద్యుత్ శాఖ ఈఈ రామకృష్ణ సూచించారు. నాసిరకం వైర్లు కాకుండా ISI మార్క్ ఉన్న వైరింగ్, సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ స్తంభాల నుంచి నేరుగా కనెక్షన్లు తీసుకోకుండా అధికారిక మీటర్ ద్వారా విద్యుత్ పొందాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ భద్రతను తప్పనిసరిగా పాటించాలి'


