కోనసీమ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం, క్యూలైన్లు, తాగునీరు తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్సవాల విశిష్టత, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలతో ఆలయ అధికారులు ప్రోమోను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలకు సర్వం సిద్ధం


