హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భక్తిశ్రద్ధలతో షోడశ గౌరీ పూజ

CTR: పుంగనూరులోని శ్రీ అన్నపూర్ణేశ్వరి మందిరంలో ఆదివారం షోడశ గౌరీ పూజను అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భాద్రపద శుద్ధ చవితికి ముందు రోజు పార్వతీదేవిని షోడశ గౌరీ రూపంలో ఆరాధించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపుతో అభిషేకం నిర్వహించి, అనంతరం ఆ పవిత్ర పసుపును భక్తులకు పంపిణీ చేశారు.