SKLM: వినాయక చవితి ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే 'ఎస్పీ గ్రీవెన్స్' కార్యక్రమాన్ని ఈ వారం రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరుసటి సోమవారం నుండి ఈ గ్రీవెన్స్ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ మార్పును గమనించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
అలర్ట్.. రేపటి పీజీఆర్‌ఎస్ రద్దు..!


