హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 22న సహజ వ్యవసాయ రైతు సదస్సు

విశాఖలో సెప్టెంబర్ 22న సహజ వ్యవసాయ రైతు సదస్సు జరగనుంది. గాదెరాజు ప్యాలెస్‌లో నిర్వహించే సదస్సు పోస్టర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సహజ వ్యవసాయం, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.