KRNL: ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన కొండ గోపాల్ ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. సదరు వ్యక్తి అక్కడ పాము కాటుకు గురయ్యాడు. ఎలుక కరిచిందని భావించి నీరు తాగడంతో విషం శరీరమంతా వ్యాపించినట్లు బంధువులు తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
పాము కాటుకు గురైన యువకుడు


