హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం చేరుకున్న ఏరాసు ప్రతాప్‌రెడ్డి

ATP: మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అనంతపురం చేరుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన ఆయన కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపును పర్యవేక్షించనున్నారు. జిల్లా నాయకులతో సమావేశమై పొత్తులు, పోటీ చేసే స్థానాలపై చర్చించనున్నారు. భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్యతో ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.