హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దాపురం వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ త్వరలో ప్రారంభం: మంత్రి

KKD: పెద్దాపురంలో నిర్మిస్తున్న వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడారు. వచ్చే జూన్‌ నాటికి ప్లాంట్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్లాంట్‌ చుట్టుపక్కల 100 కి.మీ. పరిధిలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.