హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హాలహర్వి సమీపంలో కారు బోల్తా!

KRNL:హాలహర్వి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి వస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.