BPT: మద్దిపాడు మండల పరిధిలోని వెంకటరాజుపాలెం 16 వ జాతీయ రహదారిపై కార్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సదరు కంటైనర్ చెన్నై నుంచి నాగాలాండ్‌కు లోడ్‌తో వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కార్ల లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ బోల్తా


