NDL: డోన్ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌లు, రౌడీషీటర్లు, గతంలో కేసుల్లో నిందితులకు సీఐ ఇంతియాజ్ కౌన్సెలింగ్ ఇచ్చారు. నేరాలకు దూరంగా ప్రశాంత జీవనం సాగించాలని ఆదివారం వారికి సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతలకు రక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డోన్లో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్


