హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం షాపుల రెన్యూవల్‌కు గెజిట్ నోటిఫికేషన్'

ఏలూరు జిల్లాలో 2026-27 సంవత్సరానికి 155 మద్యం దుకాణాల రెన్యూవల్‌కు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆబ్కారీ అధికారి ఆవులయ్య తెలిపారు. ఇందులో 141 ఓపెన్, 14 రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 21 సాయంత్రం 5 గంటలలోపు రిటైల్ ఎక్సైజ్ ఫీజును ఒకేసారి చెల్లించి దుకాణాలను రెన్యూవల్ చేసుకోవాలని ఆయన సూచించారు.