హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురుకులంలో తల్లిదండ్రుల సమావేశం

NTR: వత్సవాయి గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ జరీనా ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సమావేశం ఘనంగా జరిగింది. విద్యార్థుల విద్యా ప్రగతి, క్రమశిక్షణ, పాఠశాల అభివృద్ధిపై చర్చించారు. పాఠశాలకు తల్లిదండ్రులు తమ విలువైన సలహాలు అందించారు. పాఠశాల, తల్లిదండ్రుల మధ్య సమన్వయాన్ని పెంపొందించడమే ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం.