హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్‌కు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

GNTR: కొత్త పెన్షన్లకు ఈ నెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రజలకు సూచించారు. గడువు మరో 2 రోజులు మాత్రమే ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బలహీన వర్గాలకు ఈ అవకాశం ఉందన్నారు.