హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో PGRS రద్దు

కర్నూలు కలెక్టరేట్‌తో పాటు అన్ని మండలాల్లో సోమవారం నిర్వహించాల్సిన PGRS కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డా.ఏ.సిరి ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక చవితి పురస్కరించుకొని రేపు ప్రభుత్వం సెలవు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆమె కోరారు.