హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు లేవు: TTD

TPT: తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై రోజుకు 15 వేల వాహనాలకే అనుమతి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. వాహనాల సంఖ్యపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపింది. భక్తులు సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.