CTR: చిత్తూరు అభివృద్ధికి తాజాగా సీఎం రూ.110 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ ఆదివారం తెలిపారు. ఇందులో రూ.80 కోట్లు రోడ్ల అభివృద్ధికి, రూ.20 కోట్లు లైట్లకు, రూ.10 కోట్లు డ్రైనేజీల నిర్మాణం కోసం మంజూరు చేసినట్లు చెప్పారు. ఇదివరకే పురపాలక శాఖ మంత్రి డ్రైనేజీల నిర్మాణం కోసం రూ.80 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'చిత్తూరు అభివృద్ధికి రూ.110 కోట్ల మంజూరు'


