సత్యసాయి: CMRF కింద 87 మంది లబ్ధిదారులకు రూ. 43,94,000 విలువైన చెక్కులను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అందజేశారు. బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాలకు చెందిన బాధితులకు ఈ సాయం అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన కొన్ని నెలల్లోనే నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు పంపిణీ చేసిన పరిటాల శ్రీరామ్


