KKD: పిఠాపురంలో కేజీఎఫ్ అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఆదివారం రూరల్ వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొడవలిలో బౌద్ధ స్తూపాలను తవ్విస్తున్నారని తెలిపారు. శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షువులు వచ్చి అడ్డుకున్నా తవ్వకాలు ఆగడం లేదన్నారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురంలో 'కేజీఎఫ్' అక్రమాలు: రాజా


