ATP: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గానికి చెందిన 100 మంది ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రజావేదికలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పండుగ పూట విలేకరులకు సహాయం అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే పండుగ కానుక


