నంద్యాల పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా 3,000 మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ క్లినిక్ వద్ద కలెక్టర్ జి.రాజకుమారి స్వయంగా ప్రజలకు విగ్రహాలను అందజేశారు. మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయకులను పంపిణీ చేసిన కలెక్టర్


