హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలో 100 కుటుంబాల చేరిక

KDP: పెద్దముడియం మండలం ఉలవపల్లె, కొత్తపల్లె గ్రామాలకు చెందిన 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. పాత, కొత్త నాయకుల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని భూపేష్ రెడ్డి తెలిపారు.