ASR: యువతకు జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌పై పోరాడుదాం-రేపటి సమాజాన్ని నిర్మిద్దాం అని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. అలాగే, డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పేర్కొనారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రగ్స్‌పై పోరాడుదాం-రేపటి సమాజాన్ని నిర్మిద్దాం'


