హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిరంజీవి అభిమానులకు బీమా పత్రాలు

VSP: పెందుర్తి సుజాతనగర్‌లోని క్యాంప్ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అభిమానులకు రూ.5 లక్షల మెగా హెల్త్ ఇన్సూరెన్స్ పత్రాలను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా అభిమాన సంఘాల నాయకులను ఎమ్మెల్యే సత్కరించారు. చిరంజీవి అభిమానుల ఆరోగ్య భద్రతకు బీమా కల్పించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.