PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలో గణేష్ మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేసి ప్రజలు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బంది కలిగించవద్దని ఎల్విన్‌పేట సీఐ బి.హరి సూచించారు. నిమజ్జనం సమయంలో మద్యం సేవించి, బాణసంచా కాల్చుతూ ప్రజలకు ఇబ్బంది కలిగించరాదన్నారు. గణేష్ మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'డీజేలకు అనుమతి లేదు'


