TPT: శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ధర్మకర్త, మాజీ ప్రభుత్వ విప్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, పార్కింగ్, భద్రత తదితర ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష


