హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు PGRS రద్దు'

W.G: వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ నాగరాణి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలు వినియోగించాలని, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. సెప్టెంబర్ 14న ప్రభుత్వ సెలవు కారణంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసర ఫిర్యాదులను 1100 టోల్ ఫ్రీ లేదా meekosam.ap.gov.in‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.