హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల్లో బీఎస్పీ బరిలోకి

TPT: సత్యవేడు నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్ సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు వై. నాగూర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏనుగు గుర్తుకు ఓటు వేసేలా ప్రజలను చైతన్యపరచాలని పిలుపునిచ్చారు.