PLD: జిల్లా ప్రజలకు కలెక్టర్ కృతిక శుక్ల వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని పిలుపునిచ్చారు. రసాయన రంగుల విగ్రహాలను వాడొద్దని సూచించారు. పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్


