CTR: విఘ్నాలు తొలగించి విజయాలు చేకూర్చే వినాయక చవితి పర్వదినాన్ని జిల్లా ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని ఎస్పీ తుషార్ ఆకాంక్షించారు. నిమజ్జన కార్యక్రమాలను పోలీసు నిబంధనలు పాటించి, శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. వినాయక మండప నిర్వాహకులు మతపరమైన, శాంతిభద్రతల సంఘర్షణలకు తావివ్వకుండా, ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితి శాంతియుతంగా నిర్వహించుకోవాలి'


