SKLM: టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది, నర్సులు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నల్ల బ్యాడ్జీలు ధరించి, మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని (రెగ్యులరైజ్), అంతవరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
మోకాళ్లపై నిలబడి సిబ్బంది నిరసన


