కావలి పట్టణంలో ఆదివారం వినాయక చవితి సందర్భంగా ఆర్యవైశ్య అధ్యక్షులు, టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి తటపర్తి రమేష్ ఆధ్వర్యంలో సుమారుగా ఐదు వేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలియజేశారు. అందరూ వినాయక చవితి రోజున మట్టి గణపయ్య విగ్రహాలను పూజించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కావలిలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ


